Showing posts with label లాభాలతో బాంబే స్టాక్ మార్కెట్. Show all posts
Showing posts with label లాభాలతో బాంబే స్టాక్ మార్కెట్. Show all posts

Wednesday, March 3, 2010

బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. మంగళవారం భారీగా లాభపడిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 69 పాయింట్లు పుంజుకుని, 16,839 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 30 పాయింట్లు బలపడి, 5,036 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.