Wednesday, March 3, 2010


‘ఇండియా ఏవియేషన్ 2010′ అంతర్జాతీయ ఎయిర్ షో బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమైన కొద్దిసేపుటిలోనే ఎయిర్ షో లో అపశ్రుతి చోటుచేసుకుంది. బోయినపల్లి లో జనవాసుల మధ్య విమానం కూలిపోయింది. అధికారులు అక్కడికి చేరుకుంటున్నారు అని తెలుస్తుంది.పైలెట్ మృతిచెందినట్టు నిర్దారించారు .

No comments:

Post a Comment