బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. మంగళవారం భారీగా లాభపడిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 69 పాయింట్లు పుంజుకుని, 16,839 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 30 పాయింట్లు బలపడి, 5,036 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Wednesday, March 3, 2010
బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. మంగళవారం భారీగా లాభపడిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 69 పాయింట్లు పుంజుకుని, 16,839 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 30 పాయింట్లు బలపడి, 5,036 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
టీవీ రియాల్టీ షోలకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చెక్ పెట్టింది. వివిధ కళా పోటీల పేరుతో బాలల భావోద్వేగాలను రెచ్చగొడుతూ, వారిలో తీవ్ర మానసిక సంఘర్షణకు కారణమవుతున్న టీవీ రియాల్టీషోలపై ఈ కమిషన్ ఆంక్షల విధించింది. ఏడేళ్లలోపు వయసు బాలలను టీవీ రియాల్టీ షోలలో అనుమతించరాదని ఈ కమిషన్ నిర్ణయాలు తీసుకుంది.
Subscribe to:
Comments (Atom)
