Wednesday, March 3, 2010


టీవీ రియాల్టీ షోలకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చెక్ పెట్టింది. వివిధ కళా పోటీల పేరుతో బాలల భావోద్వేగాలను రెచ్చగొడుతూ, వారిలో తీవ్ర మానసిక సంఘర్షణకు కారణమవుతున్న టీవీ రియాల్టీషోలపై ఈ కమిషన్ ఆంక్షల విధించింది. ఏడేళ్లలోపు వయసు బాలలను టీవీ రియాల్టీ షోలలో అనుమతించరాదని ఈ కమిషన్ నిర్ణయాలు తీసుకుంది.

No comments:

Post a Comment